prathidwani: రాష్ట్రంలో సారా రక్కసి.. ఈ పాపానికి బాధ్యులు ఎవరు? - రాష్ట్రంలో నాటు సారా మరణాలు
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో నాటుసారాయి మరోసారి.. పెను విషాదం నింపింది. గ్రామాల్లో విచ్చలవిడిగా నాటు ఊటలు అన్న ఆందోళనల్ని ప్రభుత్వం పెడచెవిన ఫలితంగా నిండు ప్రాణాలు బలై పోయాయి. 15 మంది ఉసురు తీసిన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటన అందర్ని ఉలిక్కి పడేలా చేయడమే కాదు.. ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది. ఈ రక్కసి అంతం ఎప్పుడు? ఎక్కడ చూసినా గుప్పుమంటున్న ఈ పాపానికి బాధ్యులు ఎవరు? ఎవరు చేసిన తప్పులకు ఇంతమంది మూల్యం చెల్లించాల్సి వస్తోంది? చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలను ఆదుకునే నాధుడెవరు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST