prathidwani : హామీల అమలుపై ప్రభుత్వం ఏం చేయాలి? కేంద్ర సహకారం ఎలా ఉండాలి? - అమరావతి అంశంపై ప్రతిధ్వని డిబేట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 4, 2022, 9:20 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

అమరావతే రాజధాని. చెప్పిన అభివృద్ధి చేయాల్సిందే. ఆరు నెలల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి. అన్నమాట ప్రకారం నవనగరాలు తీర్చిదిద్దాలి. 3 నెలల్లో రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అప్పగించాలి. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు కొండంత అండగా.. రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం వెలువరించిన తీర్పు ఇది. మరి ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధిపథం కార్యాచరణ ఎలా ఉండాలి? హామీల అమలు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... అందుకు దన్నుగా కేంద్రప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.