వయ్యారం ఓణీ వేసింది... తెలుగుతనం ఉట్టి పడింది - ramzan collection fashion show
🎬 Watch Now: Feature Video

గాగ్రా, లంగాఓణీల్లో అచ్చ తెలుగు అమ్మాయిల్లా మోడల్స్ మెరిసిపోయారు. ధగధగ మెరిసే తళుకుల వస్త్రాలు ధరించి ర్యాంప్‌పై హంసనడకలతో ఆకట్టుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణం ఘరారా
ఫెస్టివల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా నగరానికి చెందిన మోడల్స్‌తో ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించారు. వివిధ వర్ణాలు, విభిన్న వస్త్రాలను మోడల్స్ ప్రదర్శించి మైమరిపించారు.