Thirumala Brahmotsavalu: చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు - ap latest news
🎬 Watch Now: Feature Video
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి వాహనసేవలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. కరోనా కారణంగా వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.