శ్రీశైలం గేట్లు ఎత్తివేత..పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ - శ్రీశైలం ప్రాజెక్టు
🎬 Watch Now: Feature Video
ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యామ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం మూడు గేట్లు ఎత్తి నీటిని సాగర్ డ్యామ్ కు వదిలారు. 3 గేట్లు ఎత్తడంతో శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అద్భుత జలదృశ్యం చూపురులను కనువిందు చేస్తోంది.