స్నేహమంటే ఇదేరా... - sand art

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 3, 2019, 3:29 PM IST

స్నేహమంటే ఇద్దరి వ్యక్తుల మధ్యే కాదు... దేశాల మధ్య ఉండాలని తన కళతో చాటి చెప్పాడీ సైకతశిల్పి... స్నేహితుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్​ భారత్​, చైనాల మధ్య స్నేహాన్ని కాంక్షిస్తూ సైకత శిల్పాన్ని రూపొందించాడు. ప్రపంచానికి అణ్వాయుధాలు కాదు... భోజనం పంచండి అనే నినాదంతో చెక్కిన ఈ శిల్పం అందర్నీ ఆకట్టుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.