ప్రతిధ్వని : స్టాక్మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు - స్టాక్ మార్కెట్లపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video

దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం వరుసగా ఆరో రోజూ కొనసాగింది. సెన్సెక్స్ 11 వందలకు పైగా పాయింట్లు కోల్పోగా...నిప్టీ 11 వేల మార్కు దిగువకు చేరుకుంది. దేశంలో కరోనా కేసుల పెరుగుదల.., లాక్డౌన్కు యూరప్ దేశాలు సంసిద్ధం అవటం.., అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారుతోందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వెల్లడించటం..,దేశీయ ఆర్థిక రికవరీలపై ఆందోళనలు..,చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన వంటి అంశాలు స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ నేపథ్యంలో స్టాక్మార్కెట్ల పతనం..అందుకు గల ప్రధాన కారణాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Sep 24, 2020, 11:11 PM IST