prathidwani debate on sarpanch's protest : నిధులకు సంబంధించి ఏం జరిగింది? ... ఆయా ఖాతాల్లోని డబ్బు ఏమైంది? - protest in andhra pradesh
🎬 Watch Now: Feature Video
" రాష్ట్రప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా... కేంద్రం ఇచ్చిన వాటినీ లాక్కుంది ”. ఇదే ఆవేదనతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఆందోళన చేస్తున్నారు సర్పంచులు. తీసుకున్న నిధులు తిరిగి ఇవ్వాలని.. ప్రభుత్వమే నిధులు మళ్లిస్తే అభివృద్ధి పనులకు ఎలా అని... ప్రశ్నిస్తున్నారు. అసలు పంచాయతీలకు 14, 15వ ఆర్ధికసంఘం నిధులకు సంబంధించి.... ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ఖాతాలకు వచ్చింది ఎంత? సర్పంచులు, పంచాయతీలకు తెలియకుండా..., వారి ప్రమేయం లేకుండా ఆయా ఖాతాల్లోని నిధులు ఏమయ్యాయి? అభివృద్ధి పనుల్లో బిజీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు రోడ్లపై ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి పరిష్కారం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.