prathidwani: కరోనా థర్డ్ వేవ్ ముట్టడిని గుర్తించడం ఎలా? - కరోనా థర్డ్ వేవ్‌పై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video

దేశానికి కరోనా మూడో ముప్పు తప్పదన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండో వేవ్‌లో ఎదురైన చేదు అనుభవాలు ముందు జాగ్రత్త చర్యల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లో కేసుల తీవ్రత దృష్ట్యా... తెలుగు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టంగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడో ముప్పుపై ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థల అప్రమత్తత ఎలా ఉంది? ఆసుపత్రుల అత్యవసర ప్రణాళిక ఎలా ఉండాలి? వైరస్ హాట్‌స్పాట్ల నియంత్రణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.