నోరూరించే చిరుధాన్యాలు... ఆరోగ్యంగా వంటకాలు - millets
🎬 Watch Now: Feature Video
విశాఖలో చిరుధాన్యాలకు సంబంధించిన అమూల్యం మిల్లెట్ కిచెను లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో చేసిన రుచికరమైన ఆహార పదార్థాలను ప్రదర్శనగా పెట్టారు.