రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు - ఈరోజు మహాశివరాత్రి వేడుకలు తాజా వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10958635-886-10958635-1615432273527.jpg)
రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లు శివాలయాలు ముస్తాబయ్యాయి. పరమ శివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలి రావటంతో.. ప్రాంగణాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు శైవ క్షేత్రాల్లో ముక్కంటికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఆ దృశ్య మాలిక మీ కోసం.
Last Updated : Mar 11, 2021, 10:30 AM IST