ఫ్యాషన్ ప్రియుల కోసం... లాక్మే ఫ్యాషన్ వీక్ - Collections For Fashion Lovers
🎬 Watch Now: Feature Video
ముంబయిలో జరగనున్న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ వరుణ్ చక్కిలం.. తన సరికొత్త కలెక్షన్‌ను ప్రదర్శించనున్నారు. ఈనెల 21న జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 120 మంది డిజైనర్లు తమ కలెక్షన్‌ను ఫ్యాషన్ ప్రియులకు పరిచయం చేయనున్నారు. ఇందులో పాల్గొననున్న వరుణ్‌చక్మిలం.. ముందస్తుగా తన కలెక్షన్‌ను ప్రదర్శించారు. బ్రైట్ కలర్ డిజైనర్ వేర్, జిగేల్‌మనే డైమండ్ కలెక్షన్స్‌తో మోడల్స్ ప్రదర్శించి మెరిసిపోయారు.