తెలంగాణ సీఎం కేసీఆర్కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్ - కేసీఆర్ జన్మదిన వేడుకలు
🎬 Watch Now: Feature Video
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని... ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కడియంలోని పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది... జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Last Updated : Feb 16, 2021, 8:44 PM IST