విశాఖలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ - vishakapatnam
🎬 Watch Now: Feature Video
విశాఖలో కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్‌లోని సీఎట్ విక్టరీ వద్ద నేవీ సంప్రదాయబద్ధంగా అమర వీరులకు నివాళులర్పించారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అమర్ వీరులకు అంజలి ఘటించారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్థూపం వద్ద పుష్ప గుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు.