కన్నులపండువగా తిరుమల శ్రీవారి పౌర్ణమి గరుడవాహన సేవ - gauda vahan seva in thirumala
🎬 Watch Now: Feature Video

తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవ ఘనంగా జరిగింది. వాహన మండపం నుంచి ఊరేగింపుగా తిరుమాఢ వీదుల్లో విహరించిన స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణలతో కర్పూర హారతులు సమర్పించారు.