బ్రహ్మోత్సవం: హనుమంత వాహనంపై స్వామివారి వైభవం - తితిదే
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8916902-527-8916902-1600924620686.jpg)
తిరుమలలో శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవం.. నేత్రపర్వంగా కొనసాగింది. నేటి కార్యక్రమంలో భాగంగా.. ఉదయం హనుమంత వాహనంపై స్వామివారికి సేవ.. ఆద్యంతం వైభవోపేతంగా పూర్తయింది. ఈ సాయంత్రం సర్వభూపాల వాహనం.. రాత్రికి గజవాహనంపై స్వామివారికి సేవ జరగనుంది.
Last Updated : Sep 24, 2020, 5:23 PM IST