బాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే సాయినామ స్మరణ మార్మోగాయి. పల్లెనుంచి పట్టణం వరకూ సాయి ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి.