తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో ధ్వజారోహణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా కారణంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా చేస్తున్నారు.