అలరిస్తున్న నల్లమల్ల జలపాత అందాలు - beautiful waterfalls in prakasham
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9046556-407-9046556-1601811143748.jpg)
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... అక్కడి జలపాతం కొత్త అందాన్ని సంతరించుకుంది. గలగలా పారుతున్న నీరు... వీనుల విందు చేస్తోంది. పరిసర ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. జలపాతంలో స్నానాలు చేస్తూ, కేరింతలు కొడుతూ.. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు.