ఈ బొమ్మల కొలువుకు 60 ఏళ్ల చరిత్ర - ఈ బొమ్మల కొలువుకు 60 ఏళ్ల చరిత్ర
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4695245-851-4695245-1570589748926.jpg)
నెల్లూరులోని చిలకపాటి వెంకట రాజ కిషోర్ కుటుంబం 60 సంవత్సరాల నుంచి దసరా తొమ్మిది రోజులు తమ ఇంట్లో 170 రకాల బొమ్మలు ఏర్పాటు చేస్తారు. వెండి, రాగి రబ్బరు బొమ్మలు ఉంటాయి. దుర్గా మల్లేశ్వరి, పాపికొండలు నమూనా, పిల్లల పార్కు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మలు దర్శించేందుకు చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలి వచ్చారు. ప్రతి ఏడాది ఇలా బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం విశేషం.