'రామరాజ్యం వచ్చేస్తుంది.. బంగారు కల నెరవేరబోతుంది' - అయోధ్య రామమందిర వార్తలు
🎬 Watch Now: Feature Video
రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన పట్ల సీనియర్ నటుడు సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి హృదయం పులకించిపోతోందని అన్నారు. ఇదే విషయమై మాట్లాడిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. 'శ్రీ రామదాసు' దర్శకుడిగా తన జన్మధన్యమైందని చెప్పారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపనతో భారతీయుల బంగారు కల నెరవేరబోతుందని పేర్కొన్నారు. రామరాజ్యం వచ్చేస్తుందని వెల్లడించారు.