Pratidhwani: పన్నుల భారం మోసేదెలా ?.. పన్నులు వేయకుండా పాలన అందించలేరా?
🎬 Watch Now: Feature Video
ఓవైపు పన్నుల పెంపు... మరొక వైపు ఛార్జీల బాదుడు. అది చాలదన్నట్లు చెత్త మీద పన్ను.., నాలా పన్ను.., ఆ పన్ను..ఈ పన్నూ అంటూ... ఇలా ఎన్నో. అసలే కరోనా మహమ్మారి ధాటికి కుదేలై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేద, మధ్యతరగతి వర్గాలు ఈ భారాల్ని మోసేది ఎలా? ప్రజలు ఈ భారాల్ని ఆమోదిస్తున్నారా.. పంటిబిగువున భరిస్తున్నారా? సామాన్యులపై ఇంతగా భారం వేయకుండా సుపరిపాలన, మెరుగైన పౌర సేవలు అందించే మార్గమే లేదా ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST