వంజంగి అందాలు చూసి మైమరిచిన పర్యటకులు - అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని వంజంగి
🎬 Watch Now: Feature Video
Vanjangi Hills: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని వంజంగికి పర్యటకులు తరలివచ్చారు. సెలవు రోజు కావడంతో పర్యటకుల రద్దీ పెరిగింది. కొండల్లో ప్రకృతి రమణీయమైన వినీలాకాశాన్ని పొగ మంచులో తిలకించేందుకు.. పర్యటకులు పోటీపడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చి మేఘాల కొండ నుంచి మరో ప్రపంచాన్ని తిలకించారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST