Video: సింగూరు జలాల్లో టోర్నడో.. ఆకట్టుకున్న సుందర దృశ్యం - Singur reservoir Tornado news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 4, 2022, 8:16 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

Tornado in Singur reservoir: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వట్​పల్లి మండలం సింగూరు జలాశయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దేవునూర్, నిర్జప్లా గ్రామాల మధ్య సింగూర్ నీటిలో టోర్నడో ఏర్పడింది. ఆకాశానికి-భూమికి మధ్య సుడిగుండంలా నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోని మేఘాల్లోకి వెళ్లాయి. ఈ ఘటనతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను తమ చరవాణుల్లో బంధించారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.