విజయవాడలో అంబరాన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబురాలు - విజయవాడలో సంక్రాంతి ముందస్తు సంబరాలు
🎬 Watch Now: Feature Video
SANKRANTI CELEBRATIONS : విజయవాడలోని.. శ్రీదుర్గామల్లేశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాలలో.. సంక్రాంతి ముందస్తు సంబురాలు.. అంబరాన్నంటాయి. విద్యార్థినిలు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి.. వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దుల ఆటలు, భోగి మంటలు, అందంగా అలకరించిన బొమ్మల కొలువు, రంగవల్లులు వేస్తూ సందడి చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST