అహోబిలంలో ఆకట్టుకుంటున్న దృశ్యాలు - waterfalls news
🎬 Watch Now: Feature Video
Rains in Ahobilam: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసింది. కొండలపై పడిన జోరువానతో.. పైనుంచి ఉద్ధృతంగా నీళ్లు కిందికి దూకుతున్నాయి. కొండల నుంచి నీళ్లు జాలువారుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఇంత భారీ వర్షాలు కురవలేదని స్థానికులు చెబుతున్నారు. అహోబిలం అడవుల నుంచి ప్రారంభమయ్యే భవనాశి నది జలకళ సంతరించుకుంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST