Prathidwani: అప్పుడు చెప్పిన దానికి.. ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన ఉందా..? - ఉపాధి హామీ పని దినాలు ఎన్ని
🎬 Watch Now: Feature Video
Prathidwani: ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే రాష్ట్రాలకు ఉపాధి హామీ ఓ వరం. వలసల నివారణ నుంచి మౌలిక వసతుల కల్పన వరకు ఎన్నో అవకాశాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. మరి ఆ విషయంలో రాష్ట్రం ఎక్కడ ఉంది? ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు ఎలా ఉంది? ఉపాధిహామీ పని దినాలు 32 కోట్ల నుంచి 15 కోట్లకు పడిపోవడం దేనికి సంకేతం? ఈ పథకం అమలు విషయంలో సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన దానికి.. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లు చేస్తున్న దానికి పొంతన ఎలా ఉంది? రాష్ట్రంలో ఉపాధికేదీ హామీ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, MNREGS రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు బిర్రు ప్రతాప్‌రెడ్డిలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.