prathidhwani: అమూల్‌కు ఇవ్వడంలో అంతరార్థమేంటి..?
🎬 Watch Now: Feature Video
prathidhwani: వివాదాస్పదంగా మారిన అమూల్‌కు చిత్తూరు డెయిరీపై మొండిగా ముందుకే అడుగువేసింది... వైసీపీ ప్రభుత్వం. ఇచ్చిన హామీ మరిచి..రైతులు, విపక్షాల ఆందోళన్ని పెడచెవిన పెట్టి.. ఆ దిశగా ఒక్కొక్కటే పూర్తి చేస్తూ వస్తున్నారు. చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్టు భూమి పూజ కూడా కానిచ్చారు... ముఖ్యమంత్రి జగన్. ఈ విషయంలో ఇప్పటికీ ఉన్న ప్రశ్న ఒక్కటే.. అన్నమాట మేరకు చిత్తూరు డెయిరీని ప్రభుత్వఆధ్వర్యంలో పునరుద్ధరించకుండా.. అమూల్‌కు ఇవ్వడంలో అంతరార్థమేంటి? ఆ బాధ్యత వేరే సంస్థకే ఇవ్వాలనుకుంటే.. రాష్ట్రంలో డెయిరీలే లేవా? వేలకోట్లు ఆస్తులు ఎదురిచ్చి.. ఈ స్థాయిలో రెడ్‌కార్పెట్‌లు ఎందుకు? అమూల్ వచ్చిన తర్వాతనే రాష్ట్రాలకు పాడి రైతులకు రేట్లు పెరిగాయి అన్న ముఖ్యమంత్రి మాటలు నిజమేనా? ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 70కి పైగా ఉన్న డెయిరీల భవితవ్యంపై ఎలాంటి ప్రభావం పడనుంది? రాష్ట్రంలో పాడిరైతుల విషయంలో గత ప్రభుత్వాలకు... ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు తేడా ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.