ETV Bharat / state

గుంతకల్లులో పట్టాలు తప్పిన గూడ్స్ - రైళ్ల రాకపోకలకు అంతరాయం - GOODS TRAIN DERAILED

గుంతకల్లు రైల్వేస్టేషన్ సౌత్‌యార్డులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - గుంతకల్లు మీదుగా రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత

Goods_Train_Derailed
GOODS TRAIN DERAILED NEAR GUNTAKAL (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2025, 7:42 PM IST

GOODS TRAIN DERAILED NEAR GUNTAKAL: గుంతకల్లులో ఓ గూడ్స్ రైలులోని బోగీ పట్టాలు తప్పింది. గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి సౌత్ యార్డ్ మీదుగా వెళుతున్న గూడ్స్ రైలులోని బోగీ పట్టా తప్పింది. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇతర రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు నిలిపేశారు. పట్టాలు తప్పిన బోగీని సరి చేస్తున్నారు. గూడ్స్ రైలు పట్టా తప్పడంతో గుంతకల్లు నుంచి గుత్తి వెళుతున్న ఇతర రైళ్లను రైల్వే అధికారులు నిలిపేశారు.

బంగ్లాదేశ్‌వ్యాప్తంగా రైళ్లు రద్దు- ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు- కారణం ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.