రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం - పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సీఎం జగన్
🎬 Watch Now: Feature Video
Police Commemoration Day: రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమర వీరులను స్మరించుకుని వారి కుటుంబీకులకు అధికారులు చెక్కులు అందించారు. స్మారకాల వద్ద ఆయా కుటుంబీకులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, పోలీసు అధికారులు వెేర్వేరు ప్రాంతాల్లో నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించి స్మారాకాల వద్ద మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించినవే ఈ దృశ్యాలు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST