PRATHIDWANI గుజరాత్ ఎన్నికల్ని ప్రభావితం చేయబోయే అంశాలు ఏమిటి - ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16825958-551-16825958-1667484835397.jpg)
Pratidwani: ఎదురు చూస్తున్నసమయం రానే వచ్చింది. కీలకమైన రాష్ట్రం గుజరాత్ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశలుగా జరగనున్న ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8నే వెల్లడించనున్నట్లు ప్రకటించింది ఈసీ. అంటే మొదటిదశకి ఇంకా నెలరోజుల వ్యవధి కూడా లేదు. అందుకే దేశంలో రాజకీయ పార్టీల ప్రధాన ఫోకస్ అంతా ఇకపై ఆ రాష్ట్రంపైనే నెలకొనే అవకాశం ఉంది. మరి ఈసారి గుజరాత్ ఎన్నికల్ని ప్రభావితం చేయబోయే అంశాలు ఏమిటి. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా బరిలోకి దూసుకుని వచ్చిన ఆప్‌ల అజెండాలు, వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST