ఆస్ట్రేలియాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు - Telangana Bathukamma celebrations latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16470083-668-16470083-1664104988379.jpg)
Bathukamma Celebrations At Australia: ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన తెలంగాణ వాసులు అంతా.. ఒక వద్ద చేరి ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. మగవారు సైతం బతుకమ్మలతో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST