పంది పిల్లను ఎత్తుకుని.. ఆ కోతి ఏం చేసిందంటే..! - Racial violence
🎬 Watch Now: Feature Video
Monkey carrying a baby pig video కోతి ఓ పంది పిల్లను ఎత్తుకొని ఊరు చుట్టూ తిరిగిన ఘటన తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మల్దకల్ మండలం బిజ్జవరం గ్రామంలోని ఇంటిలో ఓ వానరం పిల్ల వరాహాన్ని గుండెలకు హత్తుకొని కనిపించింది. ఈ సంఘటనను గ్రామస్థులు చరవాణిలో చిత్రీకరించారు. జాతి వైరాన్ని మరిచి ఇలా రెండు జీవులు కనబడటంతో ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు గ్రామస్థులు కోతి వెనుక పరుగులు తీశారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST