tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు... మోహినీ అవతారంలో శ్రీనివాసుడు - tirumala updates
🎬 Watch Now: Feature Video
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు(Srivari Brahmotsavalu) ఐదోరోజు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు నేడు మోహినీ అవతారంలో దర్శనమిస్తున్నారు. రాత్రి 7 గంటలకు అర్చకులు గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం జగన్ సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Last Updated : Oct 11, 2021, 12:50 PM IST