ఆకాశంతో గోదారి మమేకం.. నీలి వర్ణంలో అద్భుత దృశ్యం! - latest news in east godavari district

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2021, 9:33 PM IST

నిండైన నీలి వర్ణం, అలలతో హోరెతిస్తున్న గోదారమ్మ. ఆ నీటి నుంచి వీచే చల్లటి గాలి.. ఇలా ప్రకృతి రమణీయతంతా.. ఒకే చోటు కనిపించి కవ్విస్తున్నాయి. ఈ వర్ణపు కాంతులతో గోదరమ్మ కూడా నీలి రంగును అలుముకుని చూపరులను కట్టిపడేసింది. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం వద్ద చల్లటి సాయంత్రాన గోదారమ్మ తీరంలో కనిపించిన ఈ ప్రకృతి అందాలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.