సందడి చేస్తున్న సైబీరియా కొంగలు - కడప జిల్లా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2019, 2:32 PM IST

Updated : Oct 3, 2019, 3:55 PM IST

ఖండాంతరాలు దాటి వచ్చే అతిథులివి. సైబీరియా నుంచి వలస వచ్చి కడప జిల్లా చాపాడు మండలం గాంధీనగర్ గ్రామంలో నివాసాలు ఏర్పరుచుకుని సంతానోత్పత్తి చేసుకుంటాయి. ఏటా జూన్, జూలై నెలల్లో గ్రామానికి చేరుకొని, డిసెంబర్​లో పిల్లలతో కలిసి వెళ్లిపోతాయి. ఈ ఏడాదీ కడప జిల్లాకు వచ్చి సందడి చేస్తున్నాయి. వాటి సోయగాలు మీరూ చూడండి.
Last Updated : Oct 3, 2019, 3:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.