Pratidwani: రిజర్వేషన్ల వ్యవస్థలో చోటు చేసుకోబోయే మార్పులేంటి ? - pratidwani debate
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12744593-716-12744593-1628696949169.jpg)
భారత పార్లమెంట్ కీలక రాజ్యాంగ సవరణ చేసింది. ఓబీసీ జాబితాలో కొత్త కులాలను చేర్చుకునే అధికారం రాష్ట్రాలకే కల్పించింది. దీని నేపథ్యం ఏంటి? దీని పర్యవసానాలేంటి? రిజర్వేషన్ల వ్యవస్థలో చోటు చేసుకోబోయే మార్పులేంటి ? అనే అంశాలపై ఈ రోజు ప్రతిధ్వని చర్చను చేపట్టింది.