తిరువీధుల్లో పెదశేష వాహనంపై విహరించిన వైకుంఠనాథుడు - తితిదే
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9585293-203-9585293-1605713800480.jpg)
తిరుమల శ్రీవారు దాదాపు 8 నెలల విరామం తర్వాత తిరుమాడ వీధుల్లో విహరించారు. నాగుల చవితి సందర్భంగా పెదశేషవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి.. ఉభయ దేవేరులతో కలసి ఆదిశేషుడిపై భక్తులను అనుగ్రహించారు. సుదీర్ఘ విరామం తరువాత తీరు వీధుల్లో ఊరేగిన ఉత్సవ మూర్తులకు భక్తులు కర్పూర హారతులు పట్టారు.