thumbnail

By

Published : Nov 5, 2020, 2:57 PM IST

ETV Bharat / Videos

మెట్రోలో సందడి చేసిన వకీల్ సాబ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్​ కళ్యాణ్​ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కోసం... ఈ ఉదయం హైదరాబాద్ మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులతో ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు ఉన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.