డ్రోన్ దృశ్యాలు.. అంత ఎత్తు నుంచి కొండచరియలు విరిగిపడ్డాయా! - చీమిడివలస కొండచరియలు విరిగిపడడం వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7126166-346-7126166-1589016754076.jpg)
విశాఖపట్నం జిల్లా కొత్తవలస కిరండల్ రైలు మార్గంలోని కొండచరియలు.. చీమిడిపల్లి వద్ద విరిగిపడి ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు రైల్వే శాఖ అధికారులు... డ్రోన్ కెమెరాతో పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో చాలా ఎత్తైన ప్రాంతం నుంచి కొండచరియలు విరిగిపడి.. రైలు పట్టాలపై పనులు చేస్తున్న కూలీలపై పడినట్లు డ్రోన్ ద్వారా తెలుస్తోంది. ఈటీవీ భారత్లో ఆ డ్రోన్ చిత్రాల విశేషాలు.