వేగంగా పరుగులు తీస్తోన్న కృష్ణమ్మ - Srisailam Reservoir releases water updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2020, 7:15 AM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. జలాశయం10 గేట్లుఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా నీరు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతోంది. ఔట్ ఫ్లో ... మేఘాలలాగా పరుగులుతీస్తోంది. వరద వల్ల ఉదయం 7 గంటలకు ఆనకట్ట మూడు గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల చేయగా... 11 గంటల సమయంలో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి వదిలారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత జలాశయం 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. సాయంత్రం 4.42కి 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.