ఆమదాలవలసలో పొగమంచు..ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు - ఆమదాలవలసలో పొగమంచు వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11068078-633-11068078-1616128474842.jpg)
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంచు భారీగా కురిసింది. ప్రయాణికులు పొగమంచుతో బాగా ఇబ్బందిపడ్డారు. ఉదయం 7 గంటల వరకు కొంత ప్రభావం ఉండటంతో వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. మంచు కారణంగా చాలామంది మార్నింగ్ వాక్కు ఇబ్బంది ఎదుర్కొన్నారు.