fashion show: పసిడికాంతుల తళుక్కులు, కంచిపట్టు చీరల ధగధగలు - wedding collection
🎬 Watch Now: Feature Video
పసిడికాంతుల తళుక్కులు, కంచిపట్టు ధగధగ మెరుపుల్లో మోడల్స్ మెరిసిపోయారు. హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ ప్రముఖ బంగారు ఆభరణాల షోరూమ్... ప్రత్యేక వివాహ ఆభరణాల కలెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. సినీ కథానాయిక ప్రియాసింగ్ ఈ వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాంప్‌వాక్‌లో మోడల్స్ హంసనడకలతో ఆకట్టుకున్నారు.