ఇంట్లోంచి ఎవరూ బయటకు రావద్దని వైద్యుల సలహా
🎬 Watch Now: Feature Video
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కోనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... ఒకరినుంచి మరొకరికి అంటకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంట్లోనే ఉండాలని డాక్టర్ దిలీప్ నందమూరి సూచిస్తున్నారు.