వైభవంగా సింహాద్రి నాధుని కల్యాణం - simhadri
🎬 Watch Now: Feature Video
విశాఖ సింహాచలం సింహగిరిపై... సింహాద్రి నాధుని కల్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కల్యాణం సందర్భంగా గాలి గోపురాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.
Last Updated : Apr 17, 2019, 7:06 AM IST