భాగ్యనగరమా... సొగసు చూడతరమా... - undefined
🎬 Watch Now: Feature Video
వస్త్ర ప్రపంచం ఎప్పటికప్పడు కొత్తదనమే. అలాంటి వస్త్ర ప్రదర్శనలకు హైదరాబాద్ పెద్దపీట వేస్తోంది. తాజాగా మరో అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రదర్శనకు హైదరాబాద్ వేదిక కానుంది. ప్రముఖ డిజైనర్ చేతన్ వీణ "ఇల్ల్యూసినిస్టిక్ ఎమోషన్స్" పేరిట తొలిసారిగా భారీ స్థాయిలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేసింది. వచ్చే నెల 19న నిర్వహించే ఫ్యాషన్ షోకు సంబంధించిన లోగో ఆవిష్కరణ వేడుక అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో పలువురు మోడల్స్ సందడి చేశారు.
Last Updated : Mar 29, 2019, 3:46 PM IST