ETV Bharat / sukhibhava

శృంగార కోరికలు ఎవరికి ఎక్కువ?.. ఏ వయసులో సెక్స్ చేస్తే మేలు? - పురుషుల్లో సెక్స్ కోరికలు

శృంగార కోరికలు ఎవరిలో ఎక్కువ ఉంటాయి. చాలామంది మగవారిలోనే ఎక్కువ ఉంటాయని అంటుంటారు. ఇందులో ఏది నిజం? నిపుణులు ఏం అంటున్నారు?

health
health
author img

By

Published : Jul 24, 2022, 7:32 AM IST

సెక్స్​ కోరికలు మగవారిలో ఎక్కువగా ఉంటాయా? ఆడవారిలో ఎక్కువగా ఉంటాయా? కొన్ని సర్వే సంస్థలు మగవారిలో అని చెబితే.. మరికొన్ని సర్వే సంస్థలు ఆడవారిలో అని నివేదికలు ఇస్తున్నాయి. అయితే సమాజంలో మాత్రం మహిళలతో పోల్చితే పురుషులు సెక్స్​పై ఎక్కువ ఆసక్తి చూపుతారని అంటుంటారు. అయితే ఇందులో ఏది నిజం? నిపుణులు ఏం అంటున్నారు.

అబ్బాయిల్లో శృంగార కోరికలు ఎక్కువ ఉండటానికి కారణం ఏంటంటే?

శృంగార కోరికలు ఆడవారిలో, మగవారిలో.. ఇద్దరిలోనూ సమానంగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువ అని ఉండదని చెబుతున్నారు. సమాజంలో సెక్స్​ విషయంలో ఆడవాళ్లకు అంతగా స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోందని పేర్కొంటున్నారు. మగువలకు సెక్స్​ కోరికలు కలిగినా.. సమాజంలోని పరిస్థితులకు తలొగ్గి.. వాటిని బయటపెట్టరని చెబుతున్నారు. కేవలం భౌతిక రూపాల్లోనే తేడాగా ఉంటాయని.. శృంగారం విషయంలో ఇద్దరూ సమానమే అని అంటున్నారు.

సెక్స్​లో పాల్గొనడానికి వయసుతో ప్రమేయం ఉందా?
శృంగారంలో పాల్గొనడానికి వయసుతో సంబంధం లేదనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సరైన వయసులో సెక్స్​ చేసినప్పడే ఆ అనుభూతిని పొందుతారని అంటున్నారు. అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 నిండిన తర్వాత శృంగారంలో పాల్గొనడం మేలని చెబుతున్నారు.

ఇదీ చూడండి : 'ప్రీ- డయాబెటిక్' అంటే ఏంటి?.. ఈ దశలో మధుమేహం కట్టడి ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.