ETV Bharat / state

రైలు పట్టాలపై.. గుర్తు తెలియని యువకుడి మృతదేహం - రైల్వేకోడూరులో రైలు కింద పడి వ్యక్తి మృతి

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగడ్డపోడు - అనంతరాజుపేట వద్ద రైలు పట్టాలపై వ్యక్తి మృతిచెందాడు.

youth died on lying under the train at railwaykoduru kadapa district
రైలుకింద పడి యువకుడి మృతి
author img

By

Published : Dec 29, 2019, 10:57 AM IST

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగడ్డపోడు - అనంతరాజుపేట వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. రైలు కింద పడి చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి 25 ఏళ్లలోపు వయసుంటుందని.. బ్లూ కలర్ టీ షర్ట్, ఫ్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. పట్టాలు దాటుతున్న సమయంలో కానీ.. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి కానీ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

శిథిలావస్థలో తీగల వంతెన... నడవాలంటే భయం..భయం

Intro:కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డ ఫోడు అనంతరాజుపేట మధ్య రైలు మార్గమున రైలు కిందపడి వ్యక్తి మృతి. వివరములు.Body:కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని ఉర్లగడ్డ పోడు- అనంతరాజుపేట రైల్వే మార్గమధ్యంలో గుర్తుతెలియని ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్టు రైల్వే రక్షకభటుడు శివ ప్రసాద్ తెలిపారు. మృతి చెందిన యువకు డు 25 ఏళ్ల లోపు వయసు ఉంటుందని, బులుగు రంగు టీ షర్ట్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్టు పేర్కొన్నారు. ఘటనాస్థలిని పరిశీలిస్తే రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని కానీ, ప్రమాదవశాత్తు రైలు లో నుంచి కింద పడగాని మృతి చెంది ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. కేసు నమోదు చేసి, శవ పంచనామా నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.