ETV Bharat / state

ప్రొద్దుటూరులో 40 స్థానాల్లో వైకాపా గెలుపు - పురపాలక ఎన్నికలు 2021

కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన పురపాలక ఎన్నికల్లో.. వైకాపా గెలుపు కైవసం చేసుకుంది.

Breaking News
author img

By

Published : Mar 14, 2021, 4:13 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. ప్రొద్దుటూరులో.. మొత్తం 41 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా.. గతంలో వైకాపా 9 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 32 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 31 వార్డుల్లో గెలుపును సొంతం చేసుకుంది. మిగిలిన ఒక స్థానంలో తెదేపా గెలిచింది.

ఇదీ చదవండి:

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు .. అభ్యర్థుల్లో ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.