ఇదీ చూడండి:
పిన్నెల్లిపై దాడికి నిరసనగా వైకాపా నాయకుల ఆందోళన - updates of ycp mla attack in amaravathi
అమరావతిలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రైతులు చేసిన దాడిని నిరసిస్తూ... కడప జిల్లా దువ్వూరులో పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘరాం రెడ్డి ఆధ్వర్యంలో దివంగతనేత వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ నాయకులతో నిరసన తెలిపారు. రైతుల ముసుగులో ఎమ్మెల్యేపై తెదేపా కార్యకర్తలు దాడులు చేశారని మండిపడ్డారు.
పిన్నెల్లిపై దాడికి నిరసనగా వైకాపా నాయకుల ఆందోళన
ఇదీ చూడండి:
sample description